Awards

పురస్కారాలు

నరసింహారెడ్డి అందుకున్న పురస్కారాలు: 

  1. కొత్తపలక (వచన కవిత)కు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం (2014) 
  2. బండ్ల సుబ్రహ్మణ్యం స్మారక బహుమతి (1995)
  3. రంజని కుందుర్తి ఉత్తమ కవితా పురస్కారం (2016)
  4. నెలవంక నెమలీక వారి కలహంస పురస్కారం (2018)
  5. వర్కింగ్ జర్నలిస్టు కవిత్వ బహుమతి
  6. నవతెలంగాణ పట్టికోట ఆళ్వారుస్వామి ఉత్తమ కవితా పురస్కారం (2016)
  7. తెలుగాణ రాష్ట్రస్థాయి ఈ సాహితీ పురస్కారం (2017)
  8. కళాంజలి విజ్ఞానపీఠం వారి గౌరవ పురస్కారం
  9. జగిత్యాల బోయినపల్లి వెంకటరామారావు సాహిత్య పురస్కారం (2016)
  10. అక్షరకళాభారతి వారి అక్షర సాహితీ పురస్కారం (2018)
  11. రాజారాం ఫౌండేషన్ రాష్ట్రస్థాయి సాహితీ పురస్కారం (2018)
  12. తెలంగాణ కళావేదిక వారి సామల సదాశివ రాష్ట్రస్థాయి పురస్కారం (2019)
  13. పాలమూరు సాహితీ పురస్కారం (2018)
  14. క్యాతం కృష్ణారెడ్డి స్మారక కవిత్వ పురస్కారం (2020)
  15. తెలంగాణ మహిళా సాహిత్య, సాంస్కృతిక సంస్థ మహబూబ్ నగర్ వారి కాళోజీ పురస్కారం (2020)
  16. తెలంగాణ రుబాయీలు’ కు గిడుగు రామ్మూర్తి పురస్కారం (2020)
  17. తెలంగాణ దుబాబులు’కు రావి రంగారావు ట్రస్ట్ వారి పురస్కారం
  18. మూల మలుపు కవితా సంపుటికి సృజన సాహిత్య సంగమం, అనంతపురం వారి శ్రీ బాపురం గురురాజారావు స్మారక పురస్కారం (2019)
  19. తెలంగాణ రుబాయీలు కు తెలంగాణా సార్వసత్వ పరిషత్తు వారి పురస్కారం (2022)
  20. సృజన భారతి వారి డా.సి . నారాయణ రెడ్డి స్మారక సాహిత్య పురస్కారం (2023)
  21. ఉదారి నాగదాసు స్మారక సాహిత్య పురస్కారం (2023)
  22. ‘పూల వూల వాన ‘ కు నాగ భైరవ సాహిత్య పురస్కారం (2024)
  23. తాటికొండల బ్రహ్మరాంబ సాహిత్య పురస్కారం (2023) 
  24. తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం – 2023 (తెలంగాణ రుబాయిలు కవితా సంపుటికి) 
Scroll to Top